¡Sorpréndeme!

South Central Railway: పలు రైళ్ల సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | ABP Desam

2022-06-17 50 Dailymotion

Secundrabad Railway Station లో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు దిగటంతో దక్షిణమధ్య రైల్వే పలు రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్ మెట్రో సర్వీసులను సైతం రద్దు చేస్తూ మెట్రో రైల్వే నిర్ణయాన్ని ప్రకటించింది.